New Born Baby Thorns : ముళ్ళ పొదల పాలైన పసికందు
Trinethram News : పల్నాడు జిల్లా వినుకొండ : వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తుతెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు వినుకొండ తాసిల్దార్ సురేష్ నాయక్ తెలిపిన సమాచారం మేరకునడిగడ్డ గ్రామం…