‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్
కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్’ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం…