దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది
దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…