టీటీడీ విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS

Trinethram News : తిరుమల : తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావు ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు.. అతడి వైఖరిపై అనుమానంతో…

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డులు అందుకున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కర్పూరీ ఠాకూర్‌, స్వామినాథన్‌, చరణ్‌సింగ్‌ కుటుంబ సభ్యులు

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

Other Story

You cannot copy content of this page