CM Chandrababu : అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా
Trinethram News : జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుఅకాల వర్షాలతో పంటనష్టం కారణంగా..ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు రైతులుఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచనపంటనష్టం వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు..నష్టం జరిగిందని వివరించిన అధికారులునష్టపోయిన రైతులకు…