SLBC Update : ఎస్ఎల్బీసీ అప్డేట్స్
Trinethram News : ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ ఉదయాన్నే 7.15 గంటలకు టన్నెల్ లోకి బయలుదేరిన క్యాడవర్ డాగ్స్ బృందం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకొని…