NAC Ranking Case : న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్
న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్ నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు.. న్యాక్ ర్యాంకింగ్ కేసులో 10 మందికి రిమాండ్ విధించింది కోర్టు.10 మంది నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.…