Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే
తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…