PM Modi in Russia :రష్యా చేరుకున్న ప్రధాని మోదీ
Prime Minister Modi arrived in Russia రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దండియా, గర్బా…