రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం
Telangana District Judge Mohan Rao died in a road accident Trinethram News : కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జిల్లా జడ్జి మోహన్రావు దుర్మరణం..చెందాడు.జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును కేవీఆర్ ట్రావెల్స్ బస్సు..ఢీకొట్టింది. బస్సు…