Did not Vote : ఓటు వేయని జగన్, పవన్
తేదీ : 27/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జరిగాయి. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె. పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వినియోగించుకోలేదు.కారణం…