MLA Raj Thakur : రామగుండం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండంలో 1*800 విద్యుత్ పవర్ ప్లాంట్ ను అతి త్వరలో పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…