CC Road : సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పాతూరు లో 5.80 లక్షలు మరియు 5 లక్షలు మొత్తం 10.80000 లక్షలు రూపాయలు పనులని ఎంఎల్ఏ జారే ఆదినారాయణ చొరవతో మంజూరు చేపించిన…