Drinking Water : త్రాగునీరు అందించాలి
తేదీ : 21/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ ప్రస్తుతం వేసవి సీజన్లో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదని ఆ దశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనడం జరిగింది. పట్టణం…