MLA Nallamilli : ప్రజల దశాబ్దాల కలని సాకారం చేస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
తరనేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, కేశవరం రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం స్ధల సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే మినిస్ట్రీ అనపర్తి – బిక్కవోలు స్టేషన్ల మధ్య లక్ష్మీనరసాపురం దగ్గర మరో రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం…