మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, ఈ ఘటనలపై…