Earthquake : మేఘాలయలో భూకంపం
మేఘాలయలో భూకంపం Trinethram News : మేఘాలయ Dec 16, 2024, మేఘాలయలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సోమవారం…