తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

Trinethram News : హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు.. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు…

మెగాస్టార్‌కు కవిత శుభాకాంక్షలు

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని…

‘నంది’ని గద్దర్‌ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి

ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ…

నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04తాజాగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సత్కరించనున్నది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ…

వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’.

వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మూవీటీం ప్రకటించింది.

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ.. పలు అంశాలపై చర్చ

తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్.. గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే…

హనుమాన్-2’లో చిరంజీవి, మహేష్ బాబు!

Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్‌తో…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో…

తల్లి బర్త్ డేపై చిరంజీవి స్పెషల్ విషెస్

Trinethram News : నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘కనిపించే దేవత, కనిపెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా తన తల్లికి విషెస్…

You cannot copy content of this page