AITUC : డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. మనోహర్ కు వినతి పత్రం ఇచ్చిన ఏఐటియుసి అధ్యక్షులు ఎండి ఇమ్రాన్
యాదాద్రి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేషనల్ హెల్త్ మిషన్ స్కీo లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు…