మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
Trinethram News : హైదరాబాద్: మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్) కౌంటర్లలో ఈ…
Trinethram News : మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం…
మేడారం జాతర కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు ఈ క్యూలైన్ల ద్వారా బస్సుల్లో సురక్షిత గమ్య స్థానాలకు చేరుకోవచ్చు…..
Trinethram News : ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు.. మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడిమెలిగే పండుగ అని తెలిపిన పూజారులు.. సమ్కక్క సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పనున్న పూజారులు.
ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు మంగళవారం ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా,…
Trinethram News : ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ…
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాంచిందని మంత్రులు Ponnam Pravakar , Seethakka తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారంలో ఆర్టీసీ టికెట్ పాయింట్, క్యూలైన్లు ఇతర ఏర్పా ట్లను…
భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష…
You cannot copy content of this page