Donation : నోట్ బుక్స్ మరియు విద్యాసామాగ్రి పంపిణీ
అపరమేధావి డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు విద్యాసామాగ్రి పంపిణీTrinethram News : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ల దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో…