Mass Resignation : ట్రంప్, మస్క్‌కు భారీ షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు
21 మంది ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగం కాలేమన్న ఉద్యోగులు ఉద్యోగంలో చేరినప్పుడు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించలేమని స్పష్టీకరణ Trinethram News : సాంకేతిక, నిర్మాణాత్మక సవరణల ద్వారా ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు…