MRO Accident : మార్కాపురం ఎమ్మార్వో కి తప్పిన పెను ప్రమాదం
స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మార్వో చిరంజీవి.. Trinethram News : ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం… కాగా ఎమ్మార్వో స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం.. ఉదయం మార్కాపురం నుండి ఒంగోలు వెళ్లే క్రమంలో పొదిలి దగ్గర తిరగబడ్డ వాహనం.. సెల్ఫ్…