No Liquor Shop : మద్యం దుకాణం వద్దు
చిన్నారుల నిరసన…పట్టించుకోని అధికారులు…కొనసాగుతున్న నిర్మాణం… త్రినేత్రం న్యూస్ : మండపేట. మండపేట సప్తగిరి ధియేటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం వద్దంటు చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లే కార్డులు చేతబూని ఇక్కడ మద్యం దుకాణం వద్దని…