Mandadi Srinivasa Rao : నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు
నూతన శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7: శుక్రవారం కెపిహెచ్బి డివిజన్ 7వ పేస్ పెద్దమ్మతల్లి వారి ఆలయం నందు నూతనంగా నిర్మించబోతున్న శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.…