జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు: మల్లారెడ్డి

కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు మా కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నాం: మాజీ మంత్రి మల్లారెడ్డి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ ఆదేశిస్తే పోటీ…

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్

మల్లారెడ్డి బెదిరిస్తున్నాడని మేడ్చల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు.. కేశవరం గ్రామంలో సర్వేనెంబర్ 33, 34, 35లో గిరిజన భూములను కబ్జా చేశాడని ఆరోపణలు..

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు?

మల్లారెడ్డికి షాక్.. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు? హైదరాబాద్:మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్ తగిలింది. జవహర్నగర్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త మేయర్ను ఎన్నుకున్న తర్వాత వీరంతా కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి,…

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్: జనవరి 19మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న..…

Other Story

You cannot copy content of this page