Group-2 : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 92 శాతం మంది హాజరు
Trinethram News : గందరగోళం మధ్యే ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ ముగిసింది. వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు రోడ్డెక్కినా పట్టించుకోని ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయడం కుదరదు అంటూ…