ఈరోజు మీడియాతో మాట్లాడిన రామగుండము మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి

రామగుండము నియోజకవర్గం లో నడుస్తున్నది అరాచక పాలనా కాదు రాముని పాలన నడుస్తున్నది.10 యేండ్లు అధికారంలో ఉండి రెండు సార్లు మంత్రిగా పని చేసి రామగుండము నియోజకవర్గం లో కనీసం 1000 రూపాయల పని కూడా చేయని కొప్పుల ఈశ్వర్ మొన్న…

MLA Raj Thakur : రామగుండంలో చిమ్మ చీకట్లను పారద్రోలేందుకు కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి వెల్లడి

రామగుండంలో చిమ్మ చీకట్లను పారద్రోలేందుకు కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి వెల్లడి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధానమైన రహదారులలో వీధి లైట్లు సరిగా…

You cannot copy content of this page