MLA : ఆంజనేయస్వామి, ఈదమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఈధమ్మ విగ్రహ ధ్వజస్థంభ బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి…