Law Awareness : డైట్ కాలేజీలో చట్టాలపై అవగాహన సదస్సు
డైట్ కాలేజీలో చట్టాలపై అవగాహన సదస్సు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు…