HCU Students : HCU విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్
Trinethram News : HCU భూములు అమ్మకానికి పెట్టి, నిరసన తెలిపిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన విద్యార్థులు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. గాయపడి, మూర్ఛపోయిన పలువురు విద్యార్థులు…