Election : కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం
Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం.. కేవలం 9 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు.. టిడిపి గుటికి చేరుకున్న ముగ్గురు వైసిపి కౌన్సిలర్లు.. కుప్పం మున్సిపల్ చైర్మన్ కూర్చి టిడిపి ఖాతాలోకి వెళ్లడం ఖాయమనీ తెలుస్తోంది.. కాసేపట్లో అధికా…