36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

Trinethram News : Telangana : 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు…

CM Revanth Reddy : వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు

బండి సంజయ్‌కు రేవంత్ మాస్ సవాల్ Trinethram News : మంచిర్యాల: ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అంటున్నారని…

Komatireddy : రాజలింగం హత్య వెనుక కేసీఆర్: మంత్రి

Trinethram News : Telangana : భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగం హత్యలో మాజీ సీఎం KCR, KTR, హరీశ్రావు, గండ్ర వెంకటరమణ…

BRS Party : అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభం

Trinethram News : ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు తో పాటు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు,…

KTR : కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం

Trinethram News : తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు – కేటీఆర్……

KCR Birthday : కేసీఆర్ కు కేటీఆర్‌, హ‌రీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

ఈరోజు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజుసోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న బ‌ర్త్ డే విషెస్నాన్న తెలంగాణ హీరో కావ‌డం త‌న అదృష్ట‌మ‌న్న కేటీఆర్‌‘తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్ర‌జాగ‌ళం కేసీఆర్’ అంటూ హ‌రీశ్ రావు ట్వీట్‌Trinethram News : ఈరోజు…

KTR : బెంగళూరులో సదస్సు.. కేటీఆర్కు ఆహ్వానం

Trinethram News :Telangana : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2025కు కేటీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు…

KTR : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Trinethram News : Telangana : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 18 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.…

KTR : తెలంగాణలో మరోసారి కులగణన.. కేటీఆర్ ట్వీట్

తెలంగాణలో మరోసారి కులగణన.. కేటీఆర్ ట్వీట్ Trinethram News : Feb 12, 2025, తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టనున్నట్లు సర్కారు ప్రకటించడంపై కేటీఆర్ X వేదికగా స్పందించారు. ‘కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర…

Rythu Dharna : కొడంగల్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

కొడంగల్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRమాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహామూద్ ఆలీ MLC నవీన్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే కౌశిక్…

Other Story

You cannot copy content of this page