Kantavaram Village : నేటికీ “కంటవరం ” గ్రామంలో త్రాగునీరు మరియు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న, గిరిజనులు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, యు. చీడిపాలెం పంచాయతీ, కంటవరం గ్రామస్తులు. మాగ్రామంలో 25 కుటుంబాలు ఉన్నాయి.రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక, కొండ వాగు ఊట నీరు తాగే దుస్థితి. మరియు రేవులకోట…