Sarvasiddhi Ananthalaxmi : విశాఖపట్నం టీడీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పై కేసు నమోదు.
Trinethram News : విశాఖపట్నం : కొత్తూరు నరేంద్ర ను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టినందుకు కేసు. అధికారంలో ఉన్నామని గర్వంతో పోలీసులను బయపెడుతున్న అనంత లక్ష్మి. గాజువాక సీఐ పార్ధసారధిని బదిలీ చేయిస్తానని ఓపెన్ ఛాలెంజ్…