Koppula Eshwar : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరు గడించిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహా…