KL University : రేటింగ్ కోసం లంచాలు కేఎల్ యూనివర్సిటీ పై కేసు
రేటింగ్ కోసం లంచాలు కేఎల్ యూనివర్సిటీ పై కేసు తేదీ : 02/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని. కేఎల్ యూనివర్సిటీ పై సి.బి.ఐ కేసు నమోదు చేయడం జరిగింది. యన్ ఎ ఎ…