Hostels : హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వీసీ
రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్స్ లోని గదులను, వంట గదులను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ సిబ్బంది అందరూ నిబద్ధతగా పని చేయాలని, పరిశుభ్రంగా…