MLA Kavya Krishna Reddy : కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
త్రినేత్రం న్యూస్:మార్చ్ 9: నెల్లూరు జిల్లా :కొండ బిట్రగుంట. శ్రీ శ్రీశ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం , ప్రజలు రాకపోకలకు అంతరాయం కలవకుండా ముందస్తుగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రహదారులన్నీ, మరమ్మత్తుల చేయించి గుడి చుట్టూ ఎటువంటి…