నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

బెయిల్ ఇవ్వలేం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి

దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ కేసులో తన…

ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్

రోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి నిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ

సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

You cannot copy content of this page