MLA Dagumati : కావలిని కనకపట్నం చేయడమే ధ్యేయమని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు
త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 1:నెల్లూరు జిల్లా :కావలి. శ్రీ గంగ భవాని అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు,పట్టణ ప్రజలు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే,…