Shiva Parvati Kalyanam : డిండిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
దిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దిండి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో, అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించుకున్నారుచెన్నకేశవ స్వామి ఆలయంలో…