కబడ్డీ పోటీ విజేతలకు బహుమతులు
కబడ్డీ పోటీ విజేతలకు బహుమతులు డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం డిండి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల ఆవరణలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. మండల స్థాయి కబడ్డీ పోటీలను అడిషనల్ ఎస్పి మౌనిక…