Suicide : షికారు కు తీసుకువెళ్లలేదని సూసైడ్ చేసుకున్న జ్యోతి
తేదీ : 22/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకా పల్లిలో విషాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికే భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాల్లోకెళితే జ్యోతి అనే ఆమె తన భర్త అబ్దుల్…