Man Jumped Watertank : వాటర్ ట్యాంక్ పై నుండి దూకిన యువకుడు
Trinethram News : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలో వాటర్ ట్యాంక్ పై నుండి దూకిన యువకుడు తీవ్రంగా గాయపడిన యువకుడిని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు యువకుడు స్థానిక అంబేద్కర్ నగర్‌కు చెందిన యతిరాజ్…