Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ
Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…