ATC Center : ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి
ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి లేబర్ ,ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ *ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ రామగుండం, ఫిబ్రవరి -10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఐటిఐ…