టీఎస్ ఎన్పీడీసీఎల్ SE ని కలిసి విన తిపత్రం అందజేసిన
కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం…