Nimmala Ramanaidu : అనారోగ్యంతో నే అసెంబ్లీకి నిమ్మల
తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని…