Demolished : బినామీ పేర్లుతో నిర్మిస్తూన్న అక్రమ కట్టడాలు కూల్చాలి
సంత స్థలాన్ని కాపాడాలిఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్. అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ అరకువేలి మండలం ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ సుంకర మెట్ట సంత నిర్వహించే ఖాళీ…